మనకు ఎన్ని తెలిసినా మన మీడీయాల పెద్దగ అవి రిపోర్ట్ చెయ్యరు కదా. PBS వాల్లు వచ్చి దాన్ని రిపోర్ట్ చెయ్యాలే తప్ప మన వాల్లు చెయ్యరు. ఏది ఏమైనా, ఎవరు ఈ ప్రయత్నం చేసినా, అందరం ఈ విడియో చూడాలె. అప్పుడే అసలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చెస్కుంటున్నరు, Monsanto ప్రపంచవ్యాప్తంగ రైతులను ఎట్ల పీడిస్తుందో అందరు తెల్సుకుంటరు.

By: Jaya Prakash on February 13, 2007
at 3:29 pm