Posted by: JayaPrakash Telangana | February 15, 2007

మల్లోసారి, హాపీ వెలంటైన్స్ డే !

Be My Valentine !“వెలంటైన్స్ డే” గురించి చెప్పుకునేటప్పుడు చాక్లేట్లను పక్కన పెట్టొద్దు, ఎందుకంటే అవి గ్రీటింగ్ కార్డులకంటే పెద్ద ధందా ! 12 బిలియన్ డాలర్ల మార్కెట్ అంట మరి [దాదాపు 6,000 కోట్ల డాలర్లు / 2,64,000 కోట్ల రూపాయిలు].

అయితే ఏంది?

laborrights.org వాల్ల అంచనా ప్రకారం, ఐవరీ కోస్ట్ (ఆఫ్రిక)ల లక్షకు పైగ పిల్లలను నియమించుకొని కోకో బీన్స్ (వీటి నుండే చాక్లెట్‌లను తయారు చేస్తరు) ఉత్పత్తి చేస్తరు. అందుల పది వేలకు పైన పిల్లలను బానిసలుగ చేసి పనిచేయించేవే. ‘బ్లడ్ డైమండ్’ తరువాత ఇంకా మిగిలింది “బ్లడీ చాక్లెట్‌”లేనేమో.

బ్రయన్ కాంబెల్ తో (Attorney with the International Labor Rights Fund ) ఇంటర్‌వ్యూ చూడండి.

PS: To learn more about ‘Bloody Chocolates’  GOOOOOOO0000000oooooooooooooooooooooooGle !Chocolate Industry Child Labor’ .

(మొదటి భాగం చదవండి)


Responses

  1. intriguing info

  2. nijame, meeru annattu prastutaaniki post slugs, gurinchi meeku cheppadamea uddesam, aite meerannattu telugloa unnappudu kuda polular browser annintito nu bookmark cheyyachu, choodachu kuda.

    naa raaboye postulalo raayataaniki prayatnistanu, aite, meeru chadivina naa postuloa tappulu levu anipiste, migilina varini kuda aa vidhangaa protsahinchagalaru!

    dhanyavaadalu


Leave a response

Your response:

Categories