Posted by: JayaPrakash Telangana | May 15, 2007

Confessions : Independent Film making

ఈ పోస్ట్ “Venkat Siddareddy” గారు రాసిన “అనీష్ Confessions” ను ఉద్దేశించి…

నేను ‘Confessions of a filmmaker-నా వీడియో డైరీ’ చూడలేదు కానీ, మీ పోస్ట్ చదివినంక ఒక్క విషయం మాత్రం అర్థమయ్యింది. మీరు ‘Confessions’ని ఇక గుత్తధిపత్యపు, బంధుప్రీతిగల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కళ్ళనుంచే చూసి ఎంతో prejudice తోటి రాసిందిగ చాల స్పష్టంగ తెలుస్తుంది.

సరయిన ప్రోత్సాహం లేకుండా మిణుకు మిణుకుమని రాలిపోయిన నక్షత్రాలెన్నో ఉన్నయి మన తెలుగు నేల మీద. అనీష్ తో నాకు పరిచయం లేనప్పటికి ‘Independent Film makers’ కి ఉండే మనస్థత్వం, వాల్ల ఆవేదన ఏంటో అర్థం చేసుకునే రాస్తున్న.

కోట్లలో పెట్టుబడులు పెట్టగల దర్శక నిర్మాతలే దండగ సినిమాలు తీస్తుంటె ‘దమ్ము ఉంటే ఒక మంచి సినిమా తీసి చూపియ్యి’ అని challenge చేస్తున్నారే, already మూడు సినిమాలు తీసి చూపించారు కదా ఇంకా ఏంటి మీ వాదన.

“సినిమా తీయాలంటే కోట్లు కోట్లు కుమ్మరించాలసిన అవసరం లేదు. లక్ష రూపాయల్లో కూడ సినిమ తీయగలిగే రోజులివి. రోజులు మారుతున్నయి. ప్రజలూ మారుతున్నరు.” సరే మీరన్నట్టు పెద్ద ఖర్చేమి లేదు? కని (ఫిలిం, T.V) మార్కెట్ ని  మొత్తం కబ్జా చెసినంక ఎన్ని సినిమాలు తీసినా, చూసేవాల్ల దెగ్గరికి వాల్ల సినిమా చేరనివ్వకుండా చేస్తే తీసేవాల్లకి / తీద్దామనుకునే వాల్లకి ప్రోత్సాహమేక్కడి నుండి వస్తుంది.

A.P లో ‘Independent Film making’ 1977 లో బి.నరసింగ రావుతో మొదలయి, second innings నగేష్ కుకునూర, శేఖర్ కమ్ముల-అనీష్, నీలకంఠ, ఒక మోహనకృష్ణ మొదలైనవాల్లతో నడుస్తుంది. వాల్ల మొదటి సినిమా తీసి రిలీజ్ చేసేంత వరకు వాల్లు పడ్డ అష్ట కష్టాలు మనం ఎన్ని interviews లో చూడలేదు. మరి main stream movies లాగ వాల్ల సినిమాలు ఎందుకు కస్టాలు ఎదుర్కోవాల్సి ఒచ్చింది?

“కేరళ నుంచి వచ్చి ఆంధ్రలో స్థిరపడ్డ అనీష్ తన స్వంత రాష్ట్రం ఐన కేరళలోని దర్శకులనుంచి ప్రేరణ పొదుండాల్సింది” healthy critique చెయ్యలేనప్పుడే personal దాడికి దిగుతారన్నది ఇక్కడ మరో సారి prove చేసినరు.

“ప్రేక్షకులు చూస్తున్నరు కాబట్టే మేమిలాంటి సినిమాలు తీస్తున్నామని నిర్మాతలు, వాళ్ళలాంటి సినిమాలు తీస్తున్నరు కాబట్టే మేము చూస్తున్నామని ప్రేక్షకులు” ఈ సాకు ఇంకో వంద ఏల్లు వాడుకుంటరు మన నిర్మాతలు. అది tollywwod / bollywood / hollywood ఏది అయినా సరే main stream కి ఒక alternative ఉండాలనే ఈ ‘Independent Film making’ అనే concept వచ్చింది.

Main stream ని ఎదురించడమే ఒక ‘Independent Film makers’ లక్ష్యం, మీలాంటి వాల్ల వ్యక్తిగత దాడులు వాల్ల ధైర్యాన్ని ఇసమెత్తుకూడ చెరిపేయలేదు.


Responses

 1. మీరన్నది నిజమే అయితే అనీష్ తర్వాత సినిమా కోసం ఎదురుచూద్దాం. అయినా Independent Cinema లు తీయాలని, అవి విజయం సాధించాలనే నా site ద్వారా నేను ప్రయత్నిస్తున్నది కూడా! ఏదేమైనప్పటికీ అనీష్ ధైర్యాన్నే నేను మెచ్చుకోగలను గాని అతని సినిమాని మాత్రంకాదు.

 2. Click here to Watch the Promo http://www.youtube.com/watch?v=4m4xNSix_sw [viewer discretion advised]
  you can also visit the Anish’s Blog at http://www.confessionsofafilmmaker.blogspot.com

  PS: I’m not trying promote Anish / his film here (probably i’ll do that after watching the movie). After reading the reviews online about the movie one thing that’s clear was, the statement everyone was making ‘Anish is a good filmmaker, but he made a film full of hatered’.

  Let’s try to understand the premise here. When Anish (& offcourse Shekar Kammula) setout to make their first film they saw the reality of the tinsel town, naturally after facing so many rejections anybody with a passion to make a good movie starts piling up hatered. Probably this film was just an outlet for his hatered. Inturn if we start showing more hate for his ‘expression’ we’re certainly adding fuel to a rebels mind.

 3. @ Jaya Prakash

  మీ కామెంట్ చదివాక్ పోస్ట్ మరో సారి చదివా … మీరు అన్నట్టు prejudice or

  personal abuse ఎక్కడా కనిపించ లేదు … మీరు మరో సారి చదివి చూడండి …

  నాకైతే మంచి helathy critic లా అనిపించింది !!

  by the way i’m no film expert / critic , but yeah I did watch lotsaaaa film … may be a couple of thousands..

  and I did ‘njoy most em’ … నాకు గాడ్ ఫాధర్ లో వీటో కరోలీనా చెప్పే డైలాగ్ ఎంత ఇష్టమో … టాగూర్ లో చిరంజీవి డైలాగ్స్ కూడా

  అంతే ఎంజాయ్ చేసా … films are made for people not crictics … కాబట్టి వారికేదిష్టమో అదే చూస్తారు …

  వారికి నచ్చేవి …. నడిచేవీ … MAIN STREAM FILMS అయ్యాయి …. మిగతావి Art/ Indie films అయ్యాయి …

  అలా అని fuk … suck … అంటూ ఎవో నాలుగైదు బూతులు తిట్టేసిన నంత మాత్రాన అది Indie ఫిలం అవ్వదు … అతను passionate film-maker అవ్వడు …

  అనీష్ సినిమా ni passion తో సినిమా పై ఉన్న Love తో చేసినట్టు కనిపించట్లేదు …. తనకు అవకాశం ఇవ్వట్లేదు …అంటూ

  తిడుతూ ఉన్నట్టు ఉంది … ఇక్కడ personal abuse చేస్తోంది అతనే …

  “కేరళ నుంచి వచ్చి ఆంధ్రలో స్థిరపడ్డ అనీష్ తన స్వంత రాష్ట్రం ఐన కేరళలోని దర్శకులనుంచి ప్రేరణ పొదుండాల్సింది” healthy critique చెయ్యలేనప్పుడే personal దాడికి దిగుతారన్నది ఇక్కడ మరో సారి prove చేసినరు.

  ఇక్కడ personal దాడి ఏవుందబ్బా ?? ….

  “చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునట్టు …. ఒకరి పేరు చెప్పుకొని మొత్తం కుటుంబాన్నీ దించేస్తున్నారు సినిమాల్లోకి …

  ఒకే కుటుంబం 30 ఏళ్ళు పరిపాలించి దేశం మనది …. నేనో పేద్ద సిన్మా స్టార్ అయితే … నా కోడుకు కూడా అదే కావాలనుకుంటాను ..

  అందులో తప్పేముంది ?? అతనిలో సత్తా ఉంటే పైకొస్తాడు …. లేదా సైడైపోతాడు …. Talent లేకున్నా డబ్బు తగలేసి …. సినిమాలు

  హిట్టు చేయించుకుంటే …. మనకేంటి నష్టం … వాడే కొన్ని రోజులకు బిచాణా ఎత్తేస్తాడు …

  even hollywood లో వచ్చే సినిమాల్లో 90 % crap ఏ …. కాబట్టి మన తెలుగు సినిమా మరీ అంత దీన స్థితి లో ఎం లేదు ….

  అన్ని సినిమాలు … ఆక్టర్లూ ….exceptional గా ఉండాలంటే ఎలా కుదురుతుంది ??

  మరో సారి అనీష్ కి మెస్సేజ్ ….

  Gawd may help you learn coutesy and humanity Aneesh.

  R.I.P !!

  Regards,

  http://sambhavami.blogspot.com

 4. Main stream, Independent Films మీద ఎవరి అభిప్రాయాలు వాల్లకు ఉన్నయి. I think who’s right & who’s wrong is ‘RELATIVE’ analogy. I guess its best to wait until we hear back Anish’s intentions / the release of his film.

  Krishh,
  i Read your post on ManiRathnam & found it facinating, comment పెడుదాం అని ఒక రెండు వారాల నుంచి అనుకుంటున్న వీలు అవ్వట్లేదు. will do it in a couple of days hopefully.
  Thanks for sharing your ideas Guys !

 5. ఇట్లాంటి debate జరిగితేనే నా లాంటి వాళ్ళకి కొంతైనా
  ఫిలిమి నాలెడ్జ్ పెరుగుతుంది :)

  @ Maniratnam post

  I am sure waiting for ya comment !! :)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: