గాలికి కిటికీలు టపటప కొట్టుకుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి కరంట్ పోయింది, దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.
రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన, జర గట్టిగ ఇంకో గాలొస్తె ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి మాట్లాడుడు నా తోటి కాదని ఏం సప్పుడు జెయ్యలే. “ఏం శంద్రవ్వ! పండుకున్నవా? అయ్యో మాట్లాడరేందుల్ల …!” అని ఏదో గొనుక్కుంట మల్ల పన్నది.
good one
By: anil on August 20, 2007
at 9:55 am
In todays fast paced and stressful lifes,it is important to seek some sort of entertainment or stressbuster.Hindijokes are an easy way of releiving Stress.hindijokes
By: maddy on June 8, 2010
at 8:30 am